శోభ రామారావును పరామర్శించిన మాజీ మంత్రి మణి కుమారి

541చూసినవారు
శోభ రామారావును పరామర్శించిన మాజీ మంత్రి మణి కుమారి
అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలం కూనేటి నుండి నిజం గెలివాలి కార్యక్రమాన్ని ద్విచక్ర వాహనం పై వెళ్ళితుండగా మెట్ట బంగల దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పడింది. విషయం తెలుసుకొని మాజీ మంత్రి వర్యులు మణి కుమారి శోభా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి రామారావుకి మెరుగైన వైద్యం అందించాలి అని వైద్యులను కోరడమైనది. బాకూరు సర్పంచ్, దారేలా సర్పంచ్ పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్