గాజువాక: పరీక్షలు వాయిదాతో అభ్యర్థుల ఆందోళన

85చూసినవారు
విశాఖలోని గాజువాక ఇండస్ట్రీ ఏరియా ఆటోనగర్ లో ఆదివారం నిర్వహించ తలపెట్టిన జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఇన్ స్పెక్టర్  పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఏఐ ప్రకటించింది. దీంతొ పరీక్షల కోసం వేల కిమీల దూరం నుంచి విశాఖకు చేరుకున్న అభ్యర్థులు ఆటోనగర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసలతో ఇక్కడికి వచ్చామని వారు వాపోయారు.

సంబంధిత పోస్ట్