అక్రమంగా మద్యం అమ్ముతున్న మహిళా అరెస్టు

63చూసినవారు
అక్రమంగా మద్యం అమ్ముతున్న మహిళా అరెస్టు
కోటవురట్ల మండలం, గ్రామములో పినపాత్రుని మాధవి, భర్త రాము అనే మహిళ ఇంటిదగ్గర అక్రమంగా మద్యం అమ్ముతుండగా గురువారం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎస్సై గంగరాజు, కానిస్టేబుల్ వెంకట్రావు, రవళి సిబ్బందితో రైట్ చేసి 25 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకొని, ఆమెపై కేసు నమోదు చేసినట్టు కోటవురట్ల ఎస్సై రమేష్ తెలిపారు. ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ , అక్రమంగా మద్యం విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్