టూరిజం హబ్ కు స్థలం పరిశీలన

69చూసినవారు
టూరిజం హబ్ కు స్థలం పరిశీలన
మాడుగుల మండలంలో టూరిజం హబ్ ఏర్పాటు చేయుటకు గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరు జిల్లా కలెక్టర్ కృష్ణతో కలిసి స్థలం పరిశీలించారు. మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీ కాశీపురం వద్ద సుమారు 115 ఎకరాలు బంజరు భూములను వారి పరిశీలించి, ఇందుకు కావలసిన పూర్తిస్థాయి పూర్వపరాలతో కూడిన నివేదికను అందజేయాలని స్థానిక తహసీల్దార్ ను కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్