పోర్టులో భారీగా గ్రీనరీ

80చూసినవారు
పోర్టులో భారీగా గ్రీనరీ
స్వచ్ఛత హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా విశాఖ పోర్టు అథారిటీ పరిపాలనా భవనంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పోర్ట్ అథారిటీ చైర్మ‌న్‌ డాక్టర్ ఎం. అంగముత్తు, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛత హి సేవ లో భాగంగా పోర్టు పరిపాలనాభవనం దక్షిణ భాగంలో సోమవారం 300 మొక్కలను పోర్టు అధికారులు నాటారు. ఏ. వి. ఎన్. కాలేజ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్