"విశాఖ ఉక్కు తెలుగుజాతి మనోభావాలతో ముడిపడిన అంశం"

78చూసినవారు
"విశాఖ ఉక్కు తెలుగుజాతి మనోభావాలతో ముడిపడిన అంశం"
వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగుజాతి మనోభావాలతో ముడిపడిన ఆంశమని తమకు తెలుసునని, మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర  మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. అందరూ సమష్టిగా కృషి చేసి ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్‌ షాకు శనివారం రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం పవన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్