ప్రమాదకరంగా మారిన కల్వర్టు

83చూసినవారు
ప్రమాదకరంగా మారిన కల్వర్టు
చింతపల్లి మండలం, కొమ్మంగి పంచాయితిలోని పొర్లుబంధ గ్రామంలో బిఎస్ఎన్ఎల్ ఫైబర్ లైన్ కోసం తవ్వకాలు జరిపారు. దీంతో ఇటీవల వర్షాల కారణంగా కల్వర్టు రోడ్డు ఆధ్వానంగా మారింది. వాహనాలకు రాకపోకలు ఇబ్బంది కలుగుతుందని, ప్రభుత్వ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్