అనంతగిరి: ఘాట్ రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు సుమా

64చూసినవారు
అనంతగిరి: ఘాట్ రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు సుమా
అరకు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేసి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలని పాడేరు ఇన్‌ఛార్జ్ డిఎస్పి వేణుగోపాల్ సూచించారు. ఆదివారం మండల పరిధిలో ఎన్ ఆర్ పురం రహదారిలో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, 19 గాయాలు పాలయ్యారు. ఈ ప్రమాదం వివరాలు తెలుసుకునేందుకు పాడేరు ఇన్‌ఛార్జ్ డిఎస్పి అనంతగిరి సబ్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాస్ రావుతో కలిసి సోమవారం పరిశీలించారు. తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్