మాడుగుల: గుర్రాయి జలపాతం అభివృద్ధి కోసం యువత ముందడుగు

56చూసినవారు
మాడుగుల: గుర్రాయి జలపాతం అభివృద్ధి కోసం యువత ముందడుగు
అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలంలోని గుర్రాయి జలపాతం గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంది. కానీ ప్రస్తుతం, యువత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. తుప్పలు తొలగించి, రోడ్డు పనులు ప్రారంభించారు, పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సమస్యను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కిల్లు రమేష్ నాయుడు దృష్టికి తీసుకురావడం కోసం యువత యత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్