పాడేరు: శ్రీ ఉమా నీలకంఠేశ్వర దేవాలయాన్ని దర్శించుకున్న ఎంపీ

61చూసినవారు
అల్లూరి జిల్లా పాడేరులో వెలిసినటువంటి అతి పురాతనమైన శ్రీ ఉమ నీలకంటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని అరకు పార్లమెంట్ ఎంపీ గుమ్మా తనూజ రాణి కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, ఉప అధ్యక్షులు కొత్తగుల్లి రామారావు, సత్యవరపు సోమరాజు, జవ్వాది త్రినాథ్, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్