జీ.మాడుగుల మండల కేంద్రంలో జీ.మాడుగుల మండల ఎంపీపీ వంతల కళ్యాణి మాట్లాడారు. మండల పరిధిలో ఉన్న పంచాయతీల సమస్యలను పరిష్కరించాడమే.. ప్రధాన ఎజెండా ప్రతి మంగళవారం జీ.మాడుగుల మండలం ఎంపీపీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ లేదా మీ గ్రామ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వాలన్నారు.