78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వనుగు త్రినాధ్

80చూసినవారు
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వనుగు త్రినాధ్
జీ. మాడుగుల మండల కేంద్రంలోని ఆదివాసీ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో టి. ఎన్. ఎస్. ఎఫ్ అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వనుగు త్రినాధ్ పాల్గొని మాట్లాడారు. మన దేశానికీ తెల్ల దొరల పాలన నుండి విముక్తి కోసం ఎందరో సమర యోధులు పోరాటం చేశారని భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం తేవడానికి తమ ప్రాణాలు సైతం వదిలిన అమర వీరులను ఎప్పుడు కూడా స్మరించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్