ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో స్కాలర్షిప్ అందజేత

58చూసినవారు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో స్కాలర్షిప్ అందజేత
78 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ రాయవరం మండలం జడ్పీహెచ్ఎస్ డిహెచ్ అగ్రహారం పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాసరావు జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కెనరా బ్యాంకు వారు 6, 7, 8, 9, 10 తరగతుల ఇద్దరు ఎస్సీ, ఎస్టీ లో బాగా చదివే పేద విద్యార్థులకు సంవత్సరానికి రూ. 5000 లు చోప్పున కెనరా బ్యాంకు మేనేజర్ చేతులు మీదుగా స్కాలర్షిప్ అందచేయడం జరిగింది. ఉపాధ్యాయనిలు లలితాంబ, కుసుమ కుమారి, విజయ కుమారి, అరుణ, కృష్ణవేణి, విమల, కరుణ, అప్పలనాయుడు, జి. ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్