తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సభ్యత్వం పొందాలి

82చూసినవారు
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సభ్యత్వం  పొందాలి
పెదబయలు మండల కేంద్రంలో సోమవారం తెలుగుదేశం పార్టీ వనబంగి, పంచాయతీలకు సంబంధించిన యూనిట్ ఇన్చార్జి కొర్ర, సత్తిబాబు సోమవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి ముందుకు వస్తున్న తరుణంలో పెదబయలు మండలంలో గల 23 పంచాయతీ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్