గంగవరం: సాగునీటికి అన్నదాతల తీవ్ర అవస్థలు

85చూసినవారు
గంగవరం, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు సాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. శనివారం కాలువలలో, నీటి కుంటల్లో ఉన్న నీటిని పంట పొలాలకు మళ్లించుకుంటున్నామని రైతులు తెలిపారు. వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా లేని కారణంగా పంటలు దెబ్బ తినే పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లు, పైపులు ఏర్పాటు చేసుకుని నీటి కోసం అవస్థలు పడుతున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్