మోతగూడెం: సంక్రాంతి పండుగను గిరిజనుల మధ్య జరుపుకున్న ఎస్సై

81చూసినవారు
మోతగూడెం: సంక్రాంతి పండుగను గిరిజనుల మధ్య జరుపుకున్న ఎస్సై
సంక్రాంతి పండుగ సందర్భంగా మోతగూడెం సబ్ ఇన్స్పెక్టర్ శివ నారాయణ తన సిబ్బందితో ఎంసిడి క్యాంప్ గిరిజనులతో మంగళవారం సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. వృద్ధులకు దుప్పట్లు, చిన్న పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
ఏజెన్సీలోని మారుమూల గ్రామమైన ఎంసీడీ క్యాంపులో గిరిజనులు, చిన్న పిల్లలతో సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలందరికి ఎస్సై సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్