నెల్లిపాక విద్యుత్ వినియోగదారులకు గమనిక

71చూసినవారు
నెల్లిపాక విద్యుత్ వినియోగదారులకు గమనిక
ఎటపాక మండలం బుట్టాయిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ నందు మరమ్మత్తుల కారణంగా రేపు అనగా 13 వ తేదీ శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ సబ్ స్టేషన్ పరిధిలోని చోడవరం, నెల్లిపాక గ్రామాలతో పాటు లక్ష్మీపురం వైపు, మురుమూరు వైపు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదు. వినియోగదారులు సహకరించగలరు అని నెల్లిపాక విద్యుత్ శాఖ జెఈ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్