అల్లూరి సీతారామరాజు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు.ఇందులో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి గ్రామంలోసోమవారం అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు శివాజీ, గ్రామ సెక్రెటరీ పింఛను పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న లబ్ధిదారులు అందరూ పింఛను అందుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ,జనసేన పార్టీ నేతలు,అధికారులు పాల్గొన్నారు.