రంపచోడవరం: పాడుబడిన భవనంలో అంగన్వాడీ విద్యార్థులు

78చూసినవారు
రంపచోడవరం: పాడుబడిన భవనంలో అంగన్వాడీ విద్యార్థులు
గర్భిణీలకు, బాలింతలకు,చిన్నారులకు పోష్టికాహారం అందించాలంటే ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు ఉండాలన్నారు. రంపచోడవరం మండలంలోని జగమెట్ల గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి అంగన్వాడీ భవనమే లేదు. అప్పుడు ఉన్న భవనం పడిపోవడంతో అధికారులు వారిని గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ లో ఉండమని చెప్పారు. అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్