18, 19 తేదీలలో మెగా ఫోటో ప్రదర్శన

78చూసినవారు
18, 19 తేదీలలో మెగా ఫోటో ప్రదర్శన
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్బంగా వాల్తేరు ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఈ నెల 18, 19 తేదీలలో విశాఖ‌లోని ఆంధ్ర యూనివర్సిటీ, హిందీ విభాగం, సెమినార్ హాల్ లో ఫోటో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఫోటోగ్రఫీ సొసైటీ కార్యదర్శి, సీనియర్ ఫోటోజర్నలిస్ట్ ఎం. వి. శ్రీనివాస రెడ్డి శుక్రవారం తెలిపారు. పల్లా రాజారావు లైఫ్ టైమ్ అచీవమెంట్ అవార్డు, సీనియర్ ఫోటోజర్నలిస్ట్, సి. హెచ్. సత్యనారాయణ కు ప్రదానం చేస్తారు.

సంబంధిత పోస్ట్