దువ్వాడ: 40 కిలోల గంజాయి స్వాధీనం

79చూసినవారు
దువ్వాడ: 40 కిలోల గంజాయి స్వాధీనం
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళపాలెంలో 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ టి. త్రినాధ్ తెలిపారు. మంగళవారం దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నర్సీపట్నానికి చెందిన పి. శ్రీనివాస్, జి. ఉపేంద్ర కసింకోటకు చెందిన ఎస్. రామకృష్ణ గంజాయి ప్యాకెట్లతో బైక్ పై వెళుతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పల్సర్ బైక్ తో పాటు రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్