అచ్యుతాపురం: ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన టీడీడీ శ్రేణులు

54చూసినవారు
రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఈనెల 26న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అచ్యుతాపురం మండలానికి చెందిన పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సోమవారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్