భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ

82చూసినవారు
వాయుగుండం ప్రభావంతో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అచ్యుతాపురం మండలం తంతడి వద్ద గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. గతంలో ఎప్పుడు ఇంత స్థాయిలో ఉధృతంగా నిర్వహించలేదని గ్రామస్తులు సోమవారం తెలిపారు. గెడ్డ ప్రవాహానికి భూములు కోతకు గురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గెడ్డ సమీపనగల సముద్రంలో కలుస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్