గుడ్డిపలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

50చూసినవారు
గుడ్డిపలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
టిడిపి కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో గుడ్డిప గ్రామం లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ మజ్జి అప్పారావు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని వంద రోజుల్లో సాధించిన విజయాలపై ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్