గంగాధర నెల్లూరు: ఆవల కొండలో కార్డెన్ సెర్చ్
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీకి చెందిన ఆవల కొండలో ఆదివారం తెల్లవారుజాము నుంచి స్థానిక సీఐ శ్రీనివాసంతి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీఎత్తున రికార్డులు లేని మోటర్ బైకులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ప్రాంతంలో మోటార్ సైకిల్ తమిళనాడు, కర్ణాటకకు చెందినవిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.