కార్వేటి నగరం: మండలంలో నిండుకుండను తలపిస్తున్న డ్యాములు

54చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతొ పెంగల్ తుఫాను కారణంగా కురిసిన వర్షంతో కార్వేటినగరం మండలం వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ బావులు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలోకి నీరు చేరుతోంది. దీనితో అవి నిండుకుండను తలపిస్తున్నాయి. బుధవారం ఉదయం 8: 30నుంచి గురువారం వరకు 10. 4 మి. మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్