జీడి నెల్లూరు: విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

75చూసినవారు
జీడి నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురంలోని పాతపాలెం దళితవాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని జిల్లా దళిత పోరాట హక్కుల సమితి నాయకులు దామోదరం, నాగరాజా డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని మంగళవారం హెచ్చరించారు. విగ్రహం ధ్వంసం చేసిన చోటనే నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. రఘు, సతీష్, గురునాథ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్