ఎస్ ఆర్ పురం: పెంగల్ తుఫాన్ కు పొంగిపొర్లుతున్న వాగులు

84చూసినవారు
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో పెంగల్ తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు మంగళవారం ఉదయం పాతపాలెం, పాపిరెడ్డిపల్లి, జిఎంఆర్ పురం, పుల్లూరు పరిధిలోవున్న దిగువ కమ్మకండిగా, ఎగువ కమ్మకండిగా వాగులు పొంగిపొరలుతున్నాయి. అంతేకాకుండా డీకే మరి పల్లి వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తునడంతో సుమారు 15 గ్రామాలకు పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్