ఉపాది హమి బిల్లులు తక్షణమే చేల్లించాలి

76చూసినవారు
ఉపాది హమి బిల్లులు తక్షణమే చేల్లించాలి
జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రూ.129 కోట్లు ఉపాధి హామీ భకాయిలు తక్షణమే చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం మాడుగుల మండలం శంకరం పంచాయతీ పరిదిలోతిండి అయిన పెట్టండి లెదా, చేసిన పనికి బిల్లులు అయిన చెల్లించండి ఆకులు పట్టుకోని వినూత్న రీతిలో కూలీలు అందోళన చేపాట్టారు. అనంతరం ఆయా సంఘాల ప్రతినిధులు డి వెంకన్న, ఈ నరసింహమూర్తి, కే.భవాని, నాయన బాబు మాట్లాడారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్