చందును అభినందించిన ఎమ్మెల్యే

79చూసినవారు
చందును అభినందించిన ఎమ్మెల్యే
జేఈఈ అడ్వాన్స్ లో అల్ ఇండియాలో 333 ర్యాంకు, మెయిన్స్ లో 102 రాంకు సంపాదించి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గౌహతి ఐఐటిలో కంప్యూటర్ విభాగం లో సీటు సంపాదించిన చీడికాడ మండలం అర్జునగిరి గ్రామానికి చెందిన కసిరెడ్డి చందును మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి ఆదివారం సాయంత్రం సాలువుతో సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలాషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్