ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

50చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
గొలుగొండ మండలం కేడిపేట పరిసర గ్రామాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పంచాయితీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారి అబ్దుల్ రపూప్ షేక్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్. వెంకటరావు, డిప్యూటీ రేంజ్ ఆఫసర్ వి. సత్యనారాయణ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ, ఫారెస్ట్ బీటు ఆఫీసర్లు పి. ఎరుకులమ్మ, ఎం. సత్యనారాయణ, శివ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు బి. రాణి, గణపతి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్