పరవాడ: ఈనెల 5న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి

65చూసినవారు
మోటర్ డ్రైవర్లు, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్య నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 5వ తేదీన అనకాపల్లిలో జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం పరవాడ మండలం వాడచీపురుపల్లిలో సదస్సుకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో రోడ్డు రవాణా రంగు కీలకపాత్ర పోషిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్