కదిరి - Kadiri

ఫిలిం ఫెస్టివల్ కి కదిరి యువకుడు నామినేట్

ఫిలిం ఫెస్టివల్ కి కదిరి యువకుడు నామినేట్

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ కి చెందిన బాదుల్లా దర్శకునిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన.. హార్రర్ వెబ్ సిరీస్ ఇగ్బో ఎంతో త్రిలింగా సాగే ఈ వెబ్ సిరీస్ బెస్ట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ వెబ్ సిరీస్ ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ఆఫ్ ఒడిస్సాలో అక్టోబర్ 17న 2024 రోజు అవార్డు భువనేశ్వర్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా అవార్డు ప్రధానోత్సవంలో.. ఈ అవార్డు తీసుకోబోతున్నారని ఇండియన్ ఫిలిం మేకర్ అసోసియేషన్ వారు వారి వెబ్సైట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా