బీటీపీ కాలువ పనులు పూర్తయ్యేలా చూడండి: ఎమ్మెల్యే

78చూసినవారు
బీటీపీ కాలువ పనులు పూర్తయ్యేలా చూడండి: ఎమ్మెల్యే
గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులను నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులతో పాటు కుందుర్పి బ్రాంచ్ కేనాల్ కు నీళ్లు తీసుకురావాలని దీని ద్వారా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అమిలినేని సలహా మండలి దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్