రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతని కలసిన ఎమ్మెల్యే అమిలినేని

79చూసినవారు
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతని కలసిన ఎమ్మెల్యే అమిలినేని
అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు రాజగోపాల్, కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసినారు. ముందుగా వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు ఎమ్మెల్యే అమిలినేని వెళ్లి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం పరిటాల నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే సునీతను కలిసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్