అక్కమాంబ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ తలారి రంగయ్య

584చూసినవారు
అక్కమాంబ జాతర మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం పట్టణ శివారు ప్రాంతంలో వెలసిన అక్కమాంబ దేవాలయంలో బుధవారం జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందారు. అక్కమాంబ దేవాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్