ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి: నాగరాజు చిందనూరు

581చూసినవారు
డి హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. బీఎస్పీ నాయకులతో కలిసి ప్రతి గడపను సందర్శించారు. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని విజ్ఞప్తించారు. రాయదుర్గం అభివృద్ధి ఏంటో చేసి చూపుతానని పేర్కొన్నారు. టిడిపి, వైసిపి పార్టీలను నమ్మి మోసపోయింది చాలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్