వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సును జయప్రదం చేయండి

69చూసినవారు
ఈ నెల 29న విజయవాడలో జరగబోయే వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సుకు సంబందించిన కరపత్రికలు విడుదల చేసిన ఏఐవైఎఫ్ విద్యార్థి నాయకులు. రాయదుర్గం నియోజకవర్గ కార్యదర్శి కోట్రెష్ మాట్లాడుతూ భారత దేశంలో స్వాతంత్రం ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం అన్నారు. నిరుద్యోగులను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్