తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించండి

73చూసినవారు
తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించండి
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని హైస్కూల్ కొట్టాల కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా వుందని శనివారం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా త్రాగునీరు రాక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్