రంగయ్యను పరామర్శించిన పేరం నాగిరెడ్డి

63చూసినవారు
రంగయ్యను పరామర్శించిన పేరం నాగిరెడ్డి
ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి చికిత్స అనంతరం ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సిపిఐ నియోజకవర్గం కార్యదర్శి రంగయ్య ను గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్ పేరం నాగిరెడ్డి పరామర్శించారు. రంగయ్య ను పరామర్శించిన వారిలో రామ్ శేఖర్, రంగనాథ రెడ్డి, తదితరులు వున్నారు.

సంబంధిత పోస్ట్