శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

562చూసినవారు
ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి మూలవిరాటుకు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అర్చనలు తదితర పూజ కార్యక్రమాలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో శ్రీవారిని సుందరంగా అలంకరించారు. మంగళ వాయిద్యాలు నడుమ శ్రీవారికి మంగళహారతి అనంతరం నైవేద్యం సమర్పించారు. భక్తులు భారీగా తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్