అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులో నిరంతరం నిఘా ఉండాలి: అబ్జర్వర్

76చూసినవారు
అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులో నిరంతరం నిఘా ఉండాలి: అబ్జర్వర్
ఉరవకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్ గార్డులను శనివారం అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ రవికుమార్ (ఐపీఎస్) తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలపై అరా తీశారు. అనంతరం విడపనకల్ మండలంలోని అంతర్ రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. కర్ణాటక నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్