అనంతపురంలో గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేయాలని వినతి

60చూసినవారు
అనంతపురంలో గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేయాలని వినతి
అనంతపురం నగరంలో కల్లుగీత కార్మికుల ముద్దుబిడ్డ, స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేయాలని ల్లుగీత కార్మికుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్కు కల్లుగీత కార్మికుల సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ వారి వినతిని సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్