ముదిగుబ్బలో 108 మంది వాలంటీర్లు రాజీనామా

73చూసినవారు
ముదిగుబ్బలో 108 మంది వాలంటీర్లు రాజీనామా
ముదిగుబ్బ మండలంలో 40 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మండల పరిధిలోని గుడ్డంపల్లి తండాలో 9 మంది, అడవి బ్రాహ్మణపల్లిలో 10, దొరిగల్లులో 21 మొత్తం 40 మంది వాలంటీర్లు ఆదివారం రాజీనామా చేసినట్టు ఎంపీడీవో నాగ శేషాచలరెడ్డి సోమవారం తెలిపారు. మొత్తం మండల వ్యాప్తంగా 108 మంది వాలంటీర్లు ఇప్పటివరకు ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్