టిడిపి గూటికి చేరిన మాజీ కౌన్సిలర్

56చూసినవారు
టిడిపి గూటికి చేరిన మాజీ కౌన్సిలర్
ధర్మవరం పట్టణం 35వ వార్డు మాజీ కౌన్సిలర్ జిలకర శ్రీనివాసులు మళ్లీ టీడీపీ గూటికే చేరుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత టిడిపికి దూరంగా ఉన్న జిలకర శ్రీనివాసులు శుక్రవారం రాత్రి ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ని తన అనుచరులతో కలిసి వెళ్లి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ జిలకర శ్రీనివాసులును తన అనుచరులను సాధనంగా టిడిపిలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్