పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం

68చూసినవారు
పచ్చదనం పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం
ధర్మవరం ప్రభుత్వ కే హెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో పరిశుభ్రత పచ్చదనం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు పరిశుభ్రత పచ్చదనం పై విద్యార్థులు వివరించి ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రతగా ఉంచాలని పచ్చదనాన్ని కాపాడుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్