ధర్మవరం మండలంలోని విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యలపై మంగళవారం ఏడిని ఏఐటీయూసీ పట్టణ నాయకులు రమణ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ కార్మికులు కలిసి వినతి పత్రం అందించారు. విద్యుత్ మీటర్ రీడర్స్ యొక్క పని దినాలను పెంచి ఉద్యోగ భద్రత కల్పించి వేదనాలను బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.