ధర్మవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

72చూసినవారు
ధర్మవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ధర్మవరం పట్టణం మెయిన్ బజార్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే రైతులు 50శాతం లాభం పొందేలా పంటకు మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్