ధర్మవరంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం

58చూసినవారు
ధర్మవరంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం
ధర్మవరంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని బీసీ ఉద్యోగ సంఘం నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. కాలేజీ సర్కిల్ దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి జోహార్ జ్యోతిరావు పూలే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎజ్జన్న ముత్యాలప్ప, బలరాం, సాయి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్