కంది విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోండి

78చూసినవారు
కంది విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోండి
ముదిగుబ్బ మండలం ముక్తాపురం పంచాయతీకి సంబంధించి కంది విత్తనాలు కావలసిన రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రైతు భరోసా కేంద్రంలోని వీహెచ్ఏ అధికారిని ప్రియాంక తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ కంది విత్తనాల అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రానికి ఆధార్ కార్డు సెల్ ఫోన్ తీసుకొని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. నాలుగు కేజీల కంది విత్తనాల బ్యాగు ధర 392 రూపాయలని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్